kntv
kntv

బెంగాల్‌లో 1.59 లక్షల ఓట్ల తొలగింపు.. కాంగ్రెస్ అభ్యంతరం

56 minutes ago

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి కోల్‌కతాలో 1.20 లక్షలు, హౌరాలో 39 వేల మంది పేర్లను తొలగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. త్వరలో జరగ నున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ఓటర్లందరి పేర్లను తిరిగి చేర్చాలని శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కోరారు.
 
Click here to Read More
Previous Article
బ్రెజిల్‌లో తొలి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ..
Next Article
సిగనపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి తమటం సుజాతమ్మ ప్రచారం

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment