kntv
kntv

సిగనపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి తమటం సుజాతమ్మ ప్రచారం

1 hour ago

వేపమానిపేట ఎంపీటీసీ అభ్యర్థి తమటం సుజాతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిగనపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు తెలిపి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సిగనపల్లి గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.