kntv
kntv

రైతు సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు: రేవంత్ రెడ్డి

2 months ago

ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009.15 కోట్లు విడుదల చేశారు. గత 30 నెలల్లో రైతు సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని అన్నారు.