kntv
kntv

అమర్‌నాథ్ యాత్రకు కొత్త మార్గం?.. లడఖ్ రూట్‌పై చర్చలు

2 months ago

అమర్‌నాథ్ యాత్రకు లడఖ్‌ మీదుగా మూడో మార్గాన్ని ప్రారంభించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. జోజిలా టన్నెల్ ద్వారా డ్రాస్‌–మీనామార్గ్ నుంచి తక్కువ ఎత్తు, తక్కువ దూరంతో యాత్ర సులభమవుతుందని భావిస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.