kntv
kntv

వరల్డ్ నెం.20పై భారత స్టార్ మనవ్ ఠక్కర్ సంచలనం

1 month ago

అమెరికాలో జరుగుతున్న యూఎస్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు మనవ్ ఠక్కర్ సంచలన విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లావియన్ కోటన్‌ను ఓడించి తదుపరి దశకు అర్హత సాధించాడు. ఈ విజయంతో భారత టేబుల్ టెన్నిస్‌కు మరో గర్వకారణంగా నిలిచాడు.

Click here to Read More
Previous Article
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Next Article
వరంగల్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment