kntv
kntv

వరంగల్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్

2 months ago

వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయాలను ప్రస్తావిస్తూ, వరంగల్ కార్పొరేషన్‌లోనూ కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. స్మార్ట్ సిటీ నిధులను బీఆర్ఎస్ దారి మళ్లించిందని ఆరోపించారు.