kntv
kntv

విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

2 months ago

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. ఐఎన్‌ఎస్ డేగా వద్ద రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.