kntv
kntv

ఆసియా క్రీడల్లో ఆర్మీ అథ్లెట్లకు 20 పతకాలు

42 minutes ago

ఆసియా క్రీడల్లో భారత ఆర్మీ అథ్లెట్లు 20 పతకాలు సాధించారు. ఇందులో 6 స్వ ర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. ఈ విజయం 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో రాణించే సామర్థ్యానికి నిదర్శనమని ఆర్మీ అధికారులు పేర్కొన్నా రు. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ నోడ్స్, బాలుర, బాలికల స్పోర్ట్స్ కంపెనీల ద్వారా కొత్త క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు.