kntv
kntv

వాట్సాప్ సైబర్ మోసాలపై ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరిక

45 minutes ago

సైబర్ మోసాలపై ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరిక అంటూ వాట్సాప్‌లో సందేశాలు వైరల్ అవుతున్నాయి. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీ ల మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింకులు తెరవకం డి. మోసానికి గురైతే 1930కు కాల్ చేయండి.