kntv
kntv

ఢిల్లీ చలో మార్చ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

48 minutes ago

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, AISA అధ్యక్షురాలు నేహా బోరా ‘ఢిల్లీ చలో’ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రధాన ఎన్ని కల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.