kntv
kntv

ఇదే నా చివరి ప్రపంచకప్.. 2027పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

1 hour ago

2027 వన్డే ప్రపంచకప్‌పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇదే తనకు చివరి ప్రపంచకప్ కావొచ్చనే సంకేతాలు ఇచ్చిన కోహ్లీ.. ట్రోఫీ కోసం తనవంతు పూర్తి ప్రయత్నం చేస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది.