kntv
kntv

గోమాతకు ఘనంగా 5వ జన్మదిన వేడుకలు

1 hour ago

వైయస్సార్ జిల్లా టి . సుండుపల్లి మండలం ఎగువ ఈడిగపల్లి గ్రామంలో ఎరికాల శంకరయ్య, అలివేలమ్మ దంపతులు తమ ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గోమాతకు 5వ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

​