kntv
kntv

2030 కామన్వెల్త్‌కు భారత్ ఆతిథ్య బాధ్యతలు

2 months ago

2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరిం చింది. కామన్వెల్త్ క్రీడల జెండాను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా స్వీకరించారు.