kntv
kntv

ఇరాన్‌పై భారీ దాడి నిలిపేశాం: ట్రంప్

1 hour ago

ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి జరిగేదని, కానీ ఇరాన్‌తో పాటు దాని పొరుగు దేశాలు దాడి చేయవద్దని కోరడంతో ఆ ప్రణాళికను నిలిపేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అణు నిరాయు ధీకరణపై ఒప్పందం కుదురుతుందేమో చూడనున్నామని చెప్పారు.