kntv
kntv

సోచి ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్

51 minutes ago

రష్యాలోని సోచి సమీపంలో అఫ్రామాక్స్ రియో ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. నౌకలోని 23 మంది భారతీయ నావికులను సురక్షితంగా తరలించారు. ప్రాణనష్టం జరగలేదు. మంటలతో భారీ పొగలు కమ్ముకోవడంతో సోచి బీచ్‌లను మూసివేశారు.

Click here to Read More
Previous Article
100 ఏళ్ల నాటి కిరీటాలతో ప్రయాగ్‌రాజ్‌లో రామ్‌లీలా

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment