kntv
kntv

బీసీలకు34% రిజర్వేషన్ చట్ట సవరణ చేయాలి యువరాజు నాయుడు

38 minutes ago

సూళ్లూరుపేటలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షులు ఈగ యువరాజు నాయుడు మాట్లాడుతూ.. బీసీలను రాజకీయాలకు వాడుకోవడం మాని 34% రిజర్వేషన్ కోసం పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రక్షణ చట్టం అమలు చేయాలన్నారు.