kntv
kntv

25 ఏళ్ల ప్రజాసేవ.. మోదీకి బ్రిటన్ మాజీ ప్రధాని అభినందనలు

55 minutes ago

బ్రిటన్ మాజీ ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలుసుకోవడంపై స్పందిం చారు. ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి అభినందనలు తెలిపారు. భారత్‌-బ్రిటన్ సంబంధాలు బలోపేతం అవుతున్నాయని, వాణిజ్యం, సాంకేతి కత, ఏఐ రంగాల్లో ఇరు దేశాల సహకారం కీలకమని పేర్కొన్నారు.