kntv
kntv

బోగినేని కాశీరావుకు ఊరచెరువు చైర్మన్ రత్తయ్య అభినందనలు

46 minutes ago

నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమితులైన బోగినేని కాశీరావుకు ఊరచెరువు చైర్మన్ రత్తయ్య అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కాశీరావు ప్రజలకు సేవలందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని రత్తయ్య కోరుకున్నారు.