kntv
kntv

పాకిస్థాన్ నుంచి రూ.30 కోట్ల ఉప్పు దిగుమతికి యత్నం.

40 minutes ago

పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసేందుకు ప్రయత్నించిన 7,311 మెట్రి క్ టన్నుల హిమాలయ రాక్ సాల్ట్‌ను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. 295 కంటైనర్లలో ఉన్న ఈ ఉప్పు విలువ సుమారు రూ.30 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.

Click here to Read More
Previous Article
జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
Next Article
ఢిల్లీలో CJP నిరసనపై పిటిషన్.. హైకోర్టు నేడు విచారణ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment