kntv
kntv

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం.. 349కి చేరిన AQI

9 minutes ago

సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) 349కి చేరి అత్యంత అధ్వాన్న స్థాయికి పడిపోయింది. రెండు రోజుల వర్షాలతో లభించిన ఊరట ముగిసింది. పంట వ్యర్థాల దహనం, గాలులు మందకొడిగా వీయడంతో కాలుష్యం పెరిగింది. రానున్న రోజుల్లో పొగమంచు మరింత తీవ్రం కావచ్చని అంచనా.
 
Click here to Read More
Previous Article
మురసు తుపానుపై పవన్ కల్యాణ్ కీలక సమీక్ష

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment