kntv
kntv

బాబు జగజీవన్ రావ్ 40వ వర్ధంతి వేడుకలు...

2 months ago

 మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, బడుగుల ఆశాదీపం డా"బాబు జగ్జీవన్ రామ్  40వ వర్దంతి సందర్భంగా నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయంలో ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు , పార్టీ నాయకులు, కార్యకర్తలు.