kntv
kntv

కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిజం ఇదే!

2 months ago

సరైన మోతాదులో తీసుకుంటే కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3–4 కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల ఏకాగ్రత పెరగడం, అలసట తగ్గడం, యాంటీఆక్సిడెంట్ల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అధికంగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది