kntv
kntv

తెలంగాణకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్.. 5 రోప్‌వేలు, కారిడార్

58 minutes ago

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు కీలక ప్రాజెక్టులకు ఆమో దం తెలిపారు. ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో రహదారి కనె క్టివిటీ మెరుగుపరిచేందుకు మరికొన్ని ప్రతిపాదనలకూ అంగీకరించారు.