kntv
kntv

ఆత్మకూరులో వాయుపుత్ర మార్గ్ ప్రారంభించిన పవన్ కల్యాణ్

56 minutes ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆత్మకూరులో ఎన్‌హెచ్‌-67 నుంచి బైపాస్ వరకు 2.2 కి.మీ నాలుగు లేన్ల రహదారిని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.8.91 కోట్లతో చేపట్టిన ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రహదారికి ‘వాయుపుత్ర మార్గ్’గా నామకరణం చేశారు.