kntv
kntv

ఢిల్లీకి భారీ బూస్ట్.. 6-లేన్ టన్నెల్‌కు గ్రీన్ సిగ్నల్

3 weeks ago

కేంద్ర మంత్రివర్గం మొత్తం ₹14,115 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను వసంత్ కుంజ్‌తో అనుసంధానించే ₹6,970 కోట్ల వ్యయంతో 6-లేన్ టన్నెల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

Click here to Read More
Previous Article
3-2తో తైవాన్‌పై విజయం.. క్వార్టర్స్‌లోకి దియా-యశస్విని
Next Article
"వెలగని వీధి దీపాలు " అంధకారం లో అర్ అండ్ ఆర్ కాలనీ

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment