kntv
kntv

"వెలగని వీధి దీపాలు " అంధకారం లో అర్ అండ్ ఆర్ కాలనీ

2 months ago

 ఏలూరు జిల్లా..!!

జంగారెడ్డి గూడెం మండలం తడవాయి పంచాయతీ, చల్ల వారి గూడెం పరిధిలో గల అర్ అండ్ ఆర్ కాలనీ లో వీధి దీపాలు వెలగక ప్రజలు అంధకారం లో జీవించాల్సి వస్తుంది.

అసలే వర్షా కాలం కావడంతో పాములు, విషపు జీవరాశులు అధికంగా సంచరిస్తూ ఉండడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు.

అధికారులకు మొర పెట్టుకున్నా వీధి లైట్లు మాత్రం ఏర్పాటు చేయడం లేదు.