kntv
kntv

3-2తో తైవాన్‌పై విజయం.. క్వార్టర్స్‌లోకి దియా-యశస్విని

3 weeks ago

యునైటెడ్ స్టేట్స్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత జోడీ దియా–యశస్విని అద్భుత ప్రదర్శనతో మెరిసింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్లో తైవాన్ జంటపై 3-2తో ఉత్కంఠభరిత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత అమ్మాయిల పోరాట పటిమకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.