kntv
kntv

రెండు రోజుల ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

9 hours ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రేపు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు.

Click here to Read More
Previous Article
ఫడ్నవీస్‌తో పవన్ భేటీ.. పులుల సంరక్షణపై చర్చ
Next Article
వైజాగ్‌లో అల్లు అర్జున్ ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment