kntv
kntv

విజయవాడ, నున్న పోలీస్ C. I. అలీ గుండె పోటుతో మృతి.

43 minutes ago

విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అహమ్మద్ అలీ ఆకస్మిక మృతి.నేడు ధర్నా చౌక్ లో *ఛలో విజయవాడ* విధులు నిర్వహిస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అహమ్మద్ అలీ.అధికారులు స్పందించి విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలింపు.చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి.

Click here to Read More
Previous Article
బిజెపి అసెంబ్లీ కార్యాలయంలో మనకి బాత్ కార్యక్రమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment