kntv
kntv

స్వామివార్ల సేవలో పీఠాధిపతులు

47 minutes ago

కర్ణాటకరాష్ట్రంలో ఉడిపి క్షేత్రంలోని ద్వైత సంప్రదాయ అష్టపీఠాలలో ఒకటైన పలిమారు మఠం ప్రధాన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విద్యారాజేశ్వరతీర్థ స్వాములవారు స్వామి అమ్మవాార్లన దర్శించుకున్నారు ప్రత్యేక పూజలుు చేశారు చైర్మన్ ఈవో రాజగోపురం వద్ద స్వాగతం పలికారు అనంతరం అర్చకులు వేదస్వస్తి నిర్వహించారు

Click here to Read More
Previous Article
విజయవాడ, నున్న పోలీస్ C. I. అలీ గుండె పోటుతో మృతి.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment