kntv
kntv

COP31 వేదికగా టర్కియే.. నవంబర్‌లో వాతావరణ సదస్సు

41 minutes ago

COP31 వాతావరణ సదస్సు నవంబర్ 9 నుంచి 20 వరకు టర్కియేలోని అంటా ల్యాలో జరగనుంది. టర్కియే పర్యావరణ మంత్రి మురాత్ కురుమ్ అధ్యక్షత వహించనున్నారు. ఆస్ట్రేలియా చర్చల ప్రక్రియకు నాయకత్వం వహించగా, క్రిస్ బోవెన్ ‘ప్రెసిడెంట్ ఆఫ్ నెగోషియేషన్స్’గా వ్యవహరించనున్నారు.