kntv
kntv

అదానీ కేసు ఉపసంహరణ కోరిన అమెరికా DOJ

3 hours ago

అమెరికా న్యాయశాఖ (DOJ) గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై నమోదైన క్రిమినల్ కేసును శాశ్వతంగా కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసు భారత్ పరిధిలోనే విచారణ జరగాల్సిందని, అమెరికా చట్టాల ప్రకారం బలమైన న్యాయ ఆధారం లేదని పేర్కొంటూ కేసు ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థించింది.