kntv
kntv

E20 పెట్రోల్‌కు భూటాన్ తాత్కాలిక నిరాకరణ

3 weeks ago

భూటాన్ ప్రస్తుతం భారత్‌లో అమలవుతున్న E20 పెట్రోల్‌ను స్వీకరించబోమని తెలిపింది. అధిక ఎథనాల్ మిశ్రమాన్ని వినియోగించేందుకు ఇంధన నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్ వ్యవస్థను ముందుగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచంలో కార్బన్-నెగటివ్ దేశమైన భూటాన్, మౌలిక సదుపాయాలు సిద్ధమైన తర్వాతే E20పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.