kntv
kntv

రేవతి సెంటర్ లో ఘనంగా స్వర్గీయ రంగా 79వ జయంతి వేడుకలు....

2 months ago

మచిలీపట్నం టౌన్ రేవతి సెంటర్ లో పేద, బడుగు, బలహీన వర్గాల గుండె చప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలు రాధా రంగా మిత్ర మండలి ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ పిడుగు హరి ప్రసాద్, జనసేన మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ పాల్గొన్నారు