kntv
kntv

పోలియో చుక్కలు వేయిద్దాం, మహమ్మారిని తరిమెద్దాం... MLA

1 month ago

పిల్లల నిండు అయిన జీవితానికి 2 చుక్కల పోలియో మందు వేయించి, పోలియో మహమ్మారిని తరిమెద్దాం అని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం బంటుమిల్లి బస్టాండ్ నందు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కూనపురెడ్డి వీరబాబు, బొర్రా కాశీ, అంగర రంగనాధ్, దాసరి కరుణా జ్యోతి, పెందుర్రు కొండా కుటమి నాయకులు పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
బాదం తింటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!
Next Article
నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు వేయిద్దాం. MPP

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment