kntv
kntv

NICL అసిస్టెంట్ ఉద్యోగాలు 2026 500 పోస్టులు ఆగస్ట్ 7

3 weeks ago

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 500 ఖాళీలు విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. జీతం ₹36,290 నుండి ₹1,00,865 వరకు ఉంటుంది. దరఖాస్తు తేదీలు జూలై 18 నుండి ఆగస్ట్ 7, 2026 వరకు. రాష్ట్రం వారీగా ఎంపిక ఉంటుంది