kntv
kntv

భక్తి, శ్రద్దలతో అమ్మవారికి ఆషాడం సారె పెట్టిన భక్తులు..

2 months ago

బంటుమిల్లి టౌన్ లో కొలువై ఉన్న జగన్మాత, జగజ్జనని, ఆదిశక్తి శ్రీ కనక దుర్గా భవాని మాతకు ఆర్య వైశ్య మహిళలు, భక్తులు 101 బిందెలు నీటితో వినాయక స్వామి ఆలయం నుంచి  నడుస్తూ అమ్మవారి ఆలయంకు చేరుకొని ఆషాడం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఏం సి డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్, ఊర నాగమణి, కొల్లా లలితా శేఖర్, ఆలయ ధర్మకర్త కూనరావు పాల్గొన్నారు.