kntv
kntv

వాడపల్లి వేంకటేశ్వర స్వామి సేవలో పాట్నా హైకోర్టు జడ్జ్

3 months ago

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయ మూర్తి గున్ను అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ డీసీ నల్లం సూర్య చక్రధర్ రావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు అనంతరం అర్చకులు స్వామి వారి దర్శనం చేయించి వేదాశీర్వచనం అందించారు అనంతరం స్వామి వారి చిత్ర పటం తీర్థప్రస్థాలు అందించారు