kntv
kntv

ఆర్డీఎస్‌కు పూర్తి నీరు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

1 hour ago

హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్డీఎస్ కింద తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలే అందుతున్నాయని తెలిపారు.మిగిలిన 10 టీఎంసీల నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రైతుల ప్రయోజనాల కోసం శాశ్వత పరిష్కారం అవసరమన్నారు.