kntv
kntv

పీవీ నరసింహారావుకు పవన్ కళ్యాణ్ ఘన నివాళి

1 month ago

భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి భారత అభివృద్ధికి కొత్త దిశ చూపిన దూరదృష్టి గల నాయకుడిగా పీవీని కొనియాడారు. ఆయన జ్ఞానం, నిజాయితీ, దేశసేవా స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వర స్వామి సేవలో MLA Kagitha
Next Article
పల్స్ పోలియోలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment