kntv
kntv

కిడాంబి శ్రీకాంత్ నిజాయితీకి సెల్యూట్

1 month ago

భారత స్టార్ షట్లర్ Kidambi Srikanth తన అద్భుత క్రీడాస్ఫూర్తిని మరోసారి చాటారు. అంపైర్ పొరపాటున ఆయనకు పాయింట్ ఇవ్వగా, షట్ల్ అవుట్ వెళ్లిందని స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో అంపైర్ నిర్ణయాన్ని మార్చాల్సి వచ్చింది. శ్రీకాంత్ నిజాయితీ, క్రీడాస్ఫూర్తిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.