kntv
kntv

రగ్బీ ప్రీమియర్ లీగ్ అద్భుతం: మెగాస్టార్ చిరంజీవి

1 hour ago

హైదరాబాద్‌లో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. "నా ఊహలకు మించిన అద్భుతమైన వాతావరణం కనిపించింది. రాహుల్ బోస్ అద్భుతంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం గొప్ప విషయం. హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఆయన విజన్ త్వరలోనే సాకారం అవుతుంది" అని చిరంజీవి అన్నారు.