kntv
kntv

2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

2 months ago

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలమే దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తోందని ఆయన అన్నారు.