kntv
kntv

విజింజం పోర్టులో 49% వాటా విక్రయించనున్న అదానీ పోర్ట్స్

1 hour ago

కేరళలోని విజింజం ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టులో 49% వాటాను MSC అనుబంధ సంస్థ టెర్మినల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.4 బిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్లు అదానీ పోర్ట్స్ ప్రకటించింది. ఈ ఒప్పందంతో పోర్టు కంటైనర్ సామర్థ్యం 1.6 మిలియన్ల నుంచి 4.1 మిలియన్లకు పెరగనుంది.