kntv
kntv

ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ‘రావుబహదూర్’

2 months ago

సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్‌ఓవర్‌తో ‘రావుబహదూర్’ ట్రైలర్ విడుదలైంది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రావుబహదూర్’ చిత్రం జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Click here to Read More
Previous Article
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి...
Next Article
కమర్షియల్ ఎల్పీజీపై ఆంక్షల ఎత్తివేత

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment