kntv
kntv

కమర్షియల్ ఎల్పీజీపై ఆంక్షల ఎత్తివేత

2 months ago

దేశంలో గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పరిమితులను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పరిస్థితులు మెరుగుపడటంతో కమర్షియల్ ఎల్పీజీపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో వ్యాపారాలు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.