kntv
kntv

నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్ ని సన్మానించిన నేతలు

2 months ago

జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం లో నెల్లూరు పార్లమెంట్ అబ్సర్వర్ నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్  ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో జనసేన పార్టీ జిల్లా నాయకులతో కలిసి దుగ్గిశెట్టి సుజయ్ బాబు,పార్లమెంట్ అబ్జర్వర్ నాయకర్ ని నెమలి పించాల మాల మరియు శాలువతో ఘనంగాసత్కరించారు.