kntv
kntv

పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు.....

3 weeks ago

సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో 24/7 ప్రజలకు సేవలు అందిస్తూ, కొన్ని ప్రత్యేక సందర్భాలు ( బందోబస్త్, ఎలక్షన్స్, ఉత్సవాల డ్యూటీల్లో ) కుటుంబాలకు సైతం దూరంగా ఉంటు నేడు పదవి విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులకు కృష్ణాజిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఘనంగా సన్మానం చేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు......