kntv
kntv

ట్రాఫిక్ సమస్యలకు AIతో చెక్.. సీఎం రేవంత్ కొత్త ప్రణాళిక

2 months ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్ సంస్థ, ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రియల్‌టైమ్ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే తెలంగాణలో ఆధునిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీ పరిష్కారాలపై చర్చించారు.