kntv
kntv

ఏకత్వ పాఠశాలలో జూనియర్ షూటింగ్ బాల్ జట్ల ఎంపిక

2 months ago

ఎన్టీఆర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  జులై 4వ తేదీన ఉదయం 9గంటలకు వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో గల ఏకత్వా అంతర్జాతీయ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఎన్టీఆర్ జిల్లా జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు  జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కిరిగడ్డ స్టాలిన్ తెలిపారు.